సగ్గు బియ్యంతో బరువు తగ్గండిలా..
సహజంగా ఎక్కువ శాతం మంది అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటారు. ఈ క్రమంలోనే ఎన్నో రకాలుగా బరువు తగ్గించుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఫలితం లేకపోవడం బాధపడతారు. అయితే అలాంటి వారు ఒక్కసారి సగ్గుబియ్యం ట్రై చేసి చూడండి. ఇప్పుడు చాలా మంది వైద్య నిపుణులు శరీరంలోని అధిక బరువును సహజంగా తగ్గించుకోవడానికి సగ్గుబియ్యం ఒక మంచి మార్గం అని చెబుతున్నారు. సగ్గుబియ్యంలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. ఇవి అందరికీ … Read more









