Saggubiyyam Bonda : స‌గ్గు బియ్యంతో బొండాల‌ను ఇలా చేస్తే.. మొత్తం తినేస్తారు..

Saggubiyyam Bonda : వేస‌వి కాలంలో మ‌నం శ‌రీరాన్ని చ‌ల్ల బ‌రుచుకునేందుకు అనేక ఆహారాల‌ను తీసుకుంటూ ఉంటాం. వాటిల్లో స‌గ్గు బియ్యం కూడా ఒక‌టి. ఇవి మ‌నకు ఎంతో చ‌లువ చేస్తాయి. క‌నుక వేస‌విలో స‌గ్గుబియ్యాన్ని ఎక్కువ‌గా తింటుంటారు. వీటితో జావ చేసుకోవ‌చ్చు. స్వీట్లు కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే కేవ‌లం వేస‌విలోనే కాదు.. మ‌నం ఏ సీజ‌న్‌లో అయినా స‌రే వీటిని తీసుకోవ‌చ్చు. ఎందుకంటే స‌గ్గు బియ్యంతో మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కాబ‌ట్టి స‌గ్గు … Read more