Saggubiyyam Breakfast : స‌గ్గుబియ్యంతో ఎంతో ఆరోగ్య‌క‌రమైన బ్రేక్‌ఫాస్ట్‌.. ఇలా చేయాలి..!

Saggubiyyam Breakfast : స‌గ్గు బియ్యాన్ని కూడా మం ఆహారంలో భాగంగా తీసుకుంటాము. స‌గ్గు బియ్యం మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. స‌గ్గు బియ్యంతో మ‌నం ఎక్కువ‌గా పాయసం త‌యారీలో ఉప‌యోగిస్తూ ఉంటాం. కేవ‌లం పాయాసాన్నే కాకుండా వీటితో మ‌నం ఎంతో రుచిగా ఉండే బ్రేక్ ఫాస్ట్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కింద చెప్పిన విధంగా చేసే స‌గ్గు బియ్యం బ్రేక్ ఫాస్ట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం … Read more