Saggubiyyam Challa Punugulu : సాయంత్రం సమయంలో వీటిని చేసుకుని తింటే.. వచ్చే మజాయే వేరు..!
Saggubiyyam Challa Punugulu : మనం ఆహారంగా సగ్గు బియ్యాన్ని కూడా తీసుకుంటూ ఉంటాం. సగ్గు బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. ఈ సగ్గు బియ్యంతో మనం రకరకాల వంటకాలను తయాఉ చేస్తూ ఉంటాం. సగ్గుబియ్యంతో చేసుకోదగిన చిరుతిళ్లల్లో చల్ల పునుగులు ఒకటి. సగ్గు బియ్యంతో చేసే ఈ చల్ల పునుగులు చాలా రుచిగా ఉంటాయి. ఇవి మనకు రోడ్ల పక్కన బండ్ల మీద ఎక్కువగా దొరుకుతాయి. సగ్గుబియ్యంతో … Read more









