Saggubiyyam Chekkalu : సగ్గుబియ్యంతో చెక్కలను ఇలా చేస్తే.. రుచిగా కరకరలాడుతాయి..!
Saggubiyyam Chekkalu : మనం సాధారణంగా బియ్యం పిండితో పిండి వంటకమైన చెక్కలను తయారు చేస్తూ ఉంటాం. చెక్కలు ఎంత రుచిగా ఉంటాయో మనందరికి తెలిసిందే. వీటిని మనం పండగలకు ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాం. ఈ చెక్కలల్లో మనం సగ్గుబియ్యం వేసి వీటిని మరింత రుచిగా కూడా తయారు చేస్తూ ఉంటాం. సగ్గుబియ్యంతో చేసే చెక్కలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మృదువుగా చాలా రుచిగా ఉంటాయి. సగ్గుబియ్యం వేసి గుల్లగుల్లగా రుచిగా చెక్కలను ఎలా తయారు … Read more









