Saggubiyyam Halwa : 10 నిమిషాల్లో తయారయ్యే సగ్గు బియ్యం హల్వా.. దీన్ని తింటే దెబ్బకు వేడి మొత్తం పోతుంది..!
Saggubiyyam Halwa : మనం సగ్గుబియ్యాన్ని కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఇతర ఆహార పదార్థాల వలె సగ్గుబియ్యం మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సగ్గుబియ్యంతో మనం ఎక్కువగా పాయసం తయారు చేస్తూ ఉంటాం. అలాగే రకరకాల చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా మనం సగ్గుబియ్యంతో హల్వాను కూడా తయారు చేసుకోవచ్చు. సగ్గుబియ్యంతో చేసే ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది. నానబెట్టిన సగ్గుబియ్యం ఉండాలే కానీ ఈ హల్వాను మనం కేవలం … Read more









