Saggubiyyam Kesari : సగ్గు బియ్యంతో కమ్మ కమ్మని కేసరి తయారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Saggubiyyam Kesari : సగ్గుబియ్యంతో మనం వివిధ రకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. సగ్గుబియ్యంతో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. సగ్గుబియ్యంతో మనం సులభంగా చేసుకోదగిన తీపి వంటకాల్లో సగ్గుబియ్యం కేసరి కూడా ఒకటి. సగ్గుబియ్యంతో చేసే ఈ కేసరి చాలా రుచిగా ఉంటుంది. తీపి తినాలనిపించినప్పుడు అలాగే పండగలకు ఇలా సగ్గుబియ్యంతో సులభంగా కేసరిని తయారు చేసి తీసుకోవచ్చు. ఎంతో రుచిగా, కమ్మగా … Read more









