Saggubiyyam Mixture : సగ్గు బియ్యంతో మిక్చర్‌ను ఇలా చేశారంటే.. తినేకొద్దీ తినాలనిపిస్తుంది..!
Saggubiyyam Mixture : మనకు స్వీట్ షాపుల్లో లభించే వివిధ రకాల మిక్చర్ లల్లో సగ్గు బియ్యం మిక్చర్ కూడా ఒకటి. ఈ మిక్చర్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ మిక్చర్ ను ఎంతో ఇష్టంగా తింటారు. అచ్చం స్వీట్ షాపుల్లో లభించే విధంగా ఉండే ఈ మిక్చర్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మిక్చర్ ను తయారు చేయడం చాలా తేలిక. సగ్గుబియ్యంతో రుచిగా, కరకరలాడుతూ ఉండే మిక్చర్ … Read more









