Saggubiyyam Pesarapappu Bellam Payasam : ఒంటికి చలువచేసే కమ్మని సగ్గుబియ్యం పెసరపప్పు బెల్లం పాయసం.. త‌యారీ ఇలా..!

Saggubiyyam Pesarapappu Bellam Payasam : మ‌నం ఇంట్లో చేసుకునే తీపి వంట‌కాల్లో పాయ‌సం కూడా ఒక‌టి. పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. అలాగే మ‌నం ర‌క‌ర‌కాల పాయ‌సాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. వాటిలో స‌గ్గుబియ్యం పాయ‌సం కూడా ఒక‌టి. సగ్గుబియ్యం పెస‌ర‌ప‌ప్పు బెల్లం క‌లిపి చేసే ఈ పాయ‌సం చాలా రుచిగా ఉంటుంది. ఈ పాయ‌సాన్ని తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. వేస‌వికాలంలో దీనిని తాగ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి మ‌రింత మేలు క‌లుగుతుంది. … Read more