Saggubiyyam Semiya Payasam : పాయసాన్ని ఇలా చేస్తే గట్టిపడదు.. గ్లాసులు గ్లాసులు లాగించేస్తారు..
Saggubiyyam Semiya Payasam : అప్పుడప్పుడూ మనం వంటింట్లో సేమ్యాను ఉపయోగించి పాయసాన్ని తయారు చేస్తూ ఉంటాం. సేమ్యాతో చేసే పాయసం చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ సమయంలో చాలా రుచిగా మనం ఈ పాయసాన్ని చేసుకోవచ్చు. కేవలం సేమ్యానే కాకుండా దీంట్లో సగ్గుబియ్యాన్ని కూడా వేస్తుంటారు. సేమ్యా, సగ్గుబియ్యం వేసి చేసే ఈ పాయసాన్ని తినడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే ఈ పాయసం చల్లారే కొద్దీ గట్టి పడుతుంటుంది. సేమ్యాను, సగ్గుబియ్యాన్ని ఉపయోగించి … Read more









