Saggubiyyam Vadalu : సగ్గు బియ్యంతో వడలు కూడా చేయవచ్చు.. రుచి అద్బుతంగా ఉంటుంది..!
Saggubiyyam Vadalu : మనం అప్పుడప్పుడు పాయసాన్ని తయారు చేస్తూ ఉంటాం. ఈ పాయసం తయారీలో సగ్గు బియ్యాన్ని కూడా వాడుతూ ఉంటాం. కొందరు నేరుగా సగ్గు బియ్యంతోనే పాయసాన్ని తయారు చేస్తూ ఉంటారు. సగ్గుబియ్యంతో చేసే పాయసం చాలా రుచిగా ఉంటుంది. అదే విధంగా సగ్గుబియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎముకలను దృఢంగా ఉంచడంలో, బీపీని నియంత్రించడంలో, … Read more









