Saggubiyyam Vadiyalu : సగ్గు బియ్యంతోనూ ఎంతో రుచికరమైన వడియాలను ఇలా చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?
Saggubiyyam Vadiyalu : మనం వేసవికాలంలో రకరకాల వడియాలను తయారు చేసుకుని నిల్వ చేసుకుంటూ ఉంటాం. మనకు కావల్సినప్పుడు ఈ వడియాలను వేయించుకుని సైడ్ డిష్ గా తింటూ ఉంటాం. ఎవరైనా సులభంగా తయారు చేసుకోగలిగిన వివిధ రకాల వడియాలల్లో సగ్గు బియ్యం వడియాలు కూడా ఒకటి. ఈ వడియాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం చాలా తేలిక. చక్కగా పొంగేలా అలాగే రుచిగా ఉండేలా సగ్గుబియ్యంతో వడియాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు … Read more









