Sajja Ganji : ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన గంజి.. పాత ప‌ద్ధ‌తిలో ఇలా చేయండి..!

Sajja Ganji : వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు, అలాగే రెస్టారెంట్ ల‌కు వెళ్లిన‌ప్పుడు చాలా మంది సూప్ ల‌ను తాగుతూ ఉంటారు. సూప్ చాలా రుచిగా ఉంటుంది. వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు వేడి వేడిగా సూప్ ను తాగితే చాలాహాయిగా ఉంటుంది. అయితే సూప్ లు త‌యారు చేయ‌డానికి కార్న్ ఫ్లోర్ ను, మైదాపిండిని, ఫుడ్ క‌లర్స్ ను వాడుతూ ఉంటారు. వీటితో త‌యారు చేసిన సూప్ ల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌ని … Read more