Sambar Karam : సాంబార్ కారాన్ని ఇంట్లోనే ఇలా ఎంతో సులభంగా చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
Sambar Karam : సాంబార్ కారం.. దీని గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎండుమిరపకాయలు ఎక్కువగా దొరికినప్పుడు దీనిని ఎక్కువ మొత్తంలో తయారు చేసుకుని నిల్వ చేసుకుంటారు. మనం చేసే వెజ్, నాన్ వెజ్ వంటకాల్లో వేపులల్లో కూడా దీనిని వేసుకోవచ్చు. అలాగే అల్పాహారాలతో కూడా దీనిని కలిపి తినవచ్చు. ఈ సాంబార్ కారాన్ని ఎవరైనా సులభంగా తయారు చేసుకోవచ్చు. మనం చేసే వంటలకు మరింత రుచిని తీసుకు వచ్చే ఈ సాంబార్ కారాన్ని … Read more









