Sambar Rice : చాలా తక్కువ సమయంలోనే సాంబార్ రైస్ తయారీ ఇలా.. భలే రుచిగా ఉంటుంది..!
Sambar Rice : సాధారణంగా రైస్‌తో చాలా మంది వివిధ రకాల వంటకాలను తయారు చేస్తుంటారు. ఎగ్ రైస్, టమాటా రైస్, పాలక్ రైస్.. ఇలా మనం వివిధ రకాల రైస్ వెరైటీలను తయారు చేసుకుని తినవచ్చు. అయితే సాంబార్ రైస్‌ను కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. టైమ్ ఎక్కువగా లేదనుకునే వారు సాంబార్ రైస్‌ను చాలా తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు. అలాగే దీన్ని లంచ్ బాక్స్ కోసం కూడా … Read more









