Sanna Karapoosa : స్వీట్ షాపుల్లో ల‌భించే స‌న్న కార‌ప్పూస‌ను ఇలా చేయ‌వ‌చ్చు.. రుచి చూస్తే విడిచిపెట్ట‌రు..

Sanna Karapoosa : మ‌న‌కు స్వీట్ షాపుల్లో ల‌భించే చిరుతిళ్ల‌ల్లో స‌న్న‌కార‌పూస ఒక‌టి. స‌న్న‌గా, రుచిగా, క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే కార‌పూస‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా రుచిగా ఉండే ఈ స‌న్న‌కార‌పూస‌ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ కార‌పూస‌ను త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. స్వీట్ షాష్ స్టైల్ లో రుచిగా స‌న్నకార‌పూస‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more