Sanna Karappusa Undalu : సన్న కారప్పూస ఉండలను ఎప్పుడైనా తిన్నారా.. ఇలా చేయవచ్చు.. రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Sanna Karappusa Undalu : మనం రకరకాల పిండి వంటలను తయారు చేస్తూ ఉంటాం. మనం సులభంగా చేసుకోదగిన పిండి వంటకాల్లో సన్నకారపూస ఉండలు కూడా ఒకటి. కారపూసతో చేసే ఈ ఉండలు చాలా రుచిగా ఉంటాయి. ఎవరైనా ఈ ఉండలను సులభంగా తయారు చేసుకోవచ్చు. సన్నకారపూస ఉండలు తయారీ విధానాన్ని.. అలాగే తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సన్నకారపూస ఉండలు తయారీకి కావల్సిన పదార్థాలు.. శనగపిండి – ఒక కప్పు, బియ్యం పిండి … Read more









