Sanna Karapusa : అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపిస్తే శనగపిండి ఉంటే చాలు 10 నిమిషాలలో స్నాక్స్ రెడీ..!
Sanna Karapusa : మనకు బయట స్వీట్ షాపుల్లో లభించే చిరుతిళ్లల్లో సన్న కారపూస కూడా ఒకటి. ఇదిఎంతో రుచిగా ఉంటుంది. ఈ కారపూసను అదే రుచితో మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వంటింట్లో శనగపిండి ఉండాలే కానీ దీనిని కేవలం పదే నిమిషాల్లోనే మనం తయారు చేసుకోవచ్చు. బయట దొరికే విధంగా రుచిగా ఉండే సన్నకారపూసను ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సన్న కారపూస తయారీకి కావల్సిన … Read more









