Sarpagandha : నిద్రలేమి, హైబీపీ, మహిళల సమస్యలకు దివ్యౌషధం.. సర్పగంధ..!
Sarpagandha : ఆయుర్వేదంలో ఎన్నో మొక్కల ప్రస్తావన ఉంది. ఎన్నో వృక్షాలకు చెందిన భాగాలను కూడా వైద్యంలో ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలోనే కొన్ని మొక్కల గురించి చాలా మందికి తెలియదు. కానీ నిజానికి ఆ మొక్కల వల్ల ఎన్నో ఉపయోగాలు కలుగుతాయి. అనారోగ్యాలను వాటితో నయం చేసుకోవచ్చు. అలాంటి మొక్కల్లో సర్పగంధ ఒకటి. దీన్నే ఇండియన్ స్నేక్‌రూట్ అంటారు. ఇది చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే మొక్క అని చెప్పవచ్చు. ఆయుర్వేదంలో సర్పగంధకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. … Read more









