Sattu Drink : శరీరాన్ని చల్లబరిచి కొవ్వును కరిగించే పాతకాలపు సత్తు డ్రింక్.. తయారీ ఇలా..!
Sattu Drink : మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చక్కటి డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. దీనిని పూర్వకాలంలో ఎక్కువగా తయారు చేసుకుని తాగేవారు. ఈ డ్రింక్ ను తాగడం వల్ల శరీరంలో ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. సలుభంగా బరువు తగ్గవచ్చు. దీనిని తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ డ్రింక్ ను … Read more









