Schezwan Sauce : నూడుల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా.. దీంతో కలిపి తినండి.. టేస్టీగా ఉంటుంది..!
Schezwan Sauce : మనం వంటింట్లో నూడుల్స్, మంచురియా, ఫ్రైడ్ రైస్ ఇలా రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే వీటిలో మనం ముఖ్యంగా ఉపయోగించే పదార్థాల్లో షెజ్వాన్ సాస్ కూడా ఒకటి. ఈ సాస్ వేస్తేనే మనం చేసే వంటలు మరింత రుచిగా ఉంటాయి. బయట మనకు ఈ షెజ్వాన్ సాస్ చాలా సులభంగా లభిస్తుంది. అయితే బయట కొనుగోలు చేసే పని లేకుండా మనం ఇంట్లోనే ఈ షెజ్వాన్ సాస్ ను … Read more









