పాఠాలు నేర్పించమని స్కూల్‌కి పంపితే ఆ టీచరమ్మ మసాజ్‌లు చేయించుకుంటోంది.. వీడియో వైరల్..!
సోషల్ మీడియాలో మనకి అప్పుడప్పుడు కొన్ని వీడియోలు కనపడుతూ ఉంటాయి. క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో క్షణాల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా వెంటనే వైరల్ అయిపోతూ ఉంటుంది. రాజస్థాన్ ప్రభుత్వం షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఒక టీచర్ కి ఒక విద్యార్థి కాళ్లు, చేతులు మర్దన చేస్తున్న వీడియో ఇది. స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మదన్ దిలావర్ హెచ్చరించారు. వారిపై యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు … Read more









