Seema Vankaya Masala Curry : సీమ వంకాయ మ‌సాలా క‌ర్రీ.. రైస్‌, చ‌పాతీల్లోకి ఎంతో బాగుంటుంది..!

Seema Vankaya Masala Curry : మ‌నం సీమ వంకాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటినే బెంగుళూరు వంకాయ‌లు అని కూడా అంటారు. సీమ‌వంకాయ‌ల‌ను తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు కూడా. అలాగే వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. సీమ వంకాయ‌ల‌తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. సీమ వంకాయ‌ల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే మ‌సాలా కూర‌ను కూడా … Read more