Semiya Cutlet Recipe : సేమియాతో ఎంతో క్రిస్పీగా రుచిగా ఉండే క‌ట్‌లెట్స్‌.. త‌యారీ ఇలా..!

Semiya Cutlet Recipe : సేమియాతో మ‌నం పాయ‌స‌మే కాకుండా వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాము. సేమియాతో చేసే ఈ చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే చాలా సుల‌భంగా, చాలా త‌క్కువ స‌మ‌యంలో వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. సేమియాతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన చిరుతిళ్ల‌ల్లో సేమియా క‌ట్లెట్స్ కూడా ఒక‌టి. సేమియా, బంగాళాదుంప‌తో చేసే ఈ క‌ట్లెట్స్ చాలా రుచిగా ఉంటాయి. వీటిని అంద‌రూ ఇష్టంగా తింటార‌ని చెప్ప‌వ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం … Read more