Semiya Fruit Custard : అందరికీ స్పెషల్ రుచితో ఇలా చేసి పెట్టండి.. చల్లచల్లగా సూపర్ గా ఉంటుంది..
Semiya Fruit Custard : మనం సేమియాతో రకరకాల తీపి వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. సేమియాతో చేసే తీపి వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. సేమియాతో చేసుకోదగిన తీపి వంటకాల్లో సేమియా ఫ్రూట్ కస్టర్డ్ కూడా ఒకటి. సేమియాతో చేసే ఈ కస్టర్డ్ చల్ల చల్లగా చాలా రుచిగా ఉంటుంది. దీనిని నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. వేసవికాలంలో తినడానికి ఈ స్వీట్ చాలా చకక్కగా ఉంటుంది. … Read more









