Semiya Kesari : సేమియాతో కేస‌రిని ఇలా చేయ‌వ‌చ్చు.. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Semiya Kesari : మ‌నం సేమియాతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. సేమియాతో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే ఈ వంట‌కాల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. సేమియాతో ఎక్కువ‌గా పాయసం, ఉప్మా, పులావ్ వంటి వాటిని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా సేమియాతో మ‌నం ఎంతో రుచిగా ఉండే కేస‌రిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. సేమియాతో చేసే ఈ తీపి వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని … Read more

Semiya Kesari : సేమ్యాతో కేస‌రి త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Semiya Kesari : మ‌నం వంటింట్లో అప్పుడ‌ప్పుడూ సేమ్యాతో కూడా ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. సేమ్యాతో ఎటువంటి ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేసినా కూడా చాలా రుచిగా ఉంటాయి. సాధార‌ణంగా సేమ్యాతో సేమ్యా ఉప్మా, సేమ్యా పాయ‌సం వంటి వాటిని ఎక్కువ‌గా త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా సేమ్యాతో ఎంతో రుచిగా ఉండే కేస‌రిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. సేమ్యా కేస‌రి చాలా రుచిగా ఉంటుంది. సేమ్యాతో కేస‌రిని ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more