Semiya Kheer : సేమ్యా ఖీర్‌ను ఇలా చేస్తే.. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు..!
Semiya Kheer : మనం సేమ్యాతో రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. సేమ్యాతో చేసుకోదగిన వంటకాల్లో సేమ్యా కీర్ ఒకటి. ఈ కీర్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. వంటరాని వారు చేసుకోవడానికి వీలుగా ఉండేలా చాలా తేలికగా, చాలా తక్కువ పదార్థాలతో, రుచిగా ఈ సేమ్యా కీర్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సేమ్యా కీర్ తయారీకి కావల్సిన పదార్థాలు.. … Read more









