Semiya Nimmakaya Pulihora : నిమ్మకాయ పులిహోరను ఇలా ఒక్కసారి సేమియాతో చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Semiya Nimmakaya Pulihora : మనం సేమియాతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. దీనితో చిరుతిళ్లతో పాటు సేమియా ఉప్మాను కూడా తయారు చేస్తూ ఉంటాము. సేమియా ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. అయితే తరుచూ ఉప్మాను కాకుండా దీనితో నిమ్మకాయ పులిహోరను కూడా తయారు చేసుకోవచ్చు. సేమియాతో చేసే ఈ నిమ్మకాయ పులిహోర చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తీసుకోవడానికి, లైట్ గా డిన్నర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా సేమియాతో పులిహోరను తయారు చేసి … Read more









