Semiya Rava Kichdi : సేమియాతో ఇలా ఎప్పుడైనా చేశారా.. ఒక్కసారి రుచి చూడండి.. మళ్లీ ఇలాగే చేస్తారు..
Semiya Rava Kichdi : మనం సేమియాతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. సేమియాతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు చాలా త్వరగా వీటిని తయారు చేసుకోవచ్చు. సేమియా ఉప్మా, సేమియా పాయసం, సేమియా పులిహోర వంటి వాటినే కాకుండా వీటితో మనం సేమియా రవ్వ కిచిడీని కూడా తయారు చేసుకుని తినవచ్చు. సేమియాతో రవ్వ కిచిడీని తయారు చేయడం చాలా సులభం. రుచిగా, సులభంగా సేమియాతో రవ్వ కిచిడీని ఎలా తయారు … Read more









