Semiya Tomato Dosa : సేమియా, టమాటాలతో దోశలను ఇలా చేయండి.. సూపర్‌గా ఉంటాయి..!
Semiya Tomato Dosa : మనం సేమియాతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాము. సేమియాతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో ఈ వంటకాలను తయారు చేసుకోవచ్చు. సేమియాతో తరుచూ చేసే వంటకాలతో పాటు కింద చెప్పిన విధంగా దోశలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. సేమియా, టమాటాలు కలిపి చేసే ఈ దోశలు క్రిస్పీగా, చాలా రుచిగా ఉంటాయి. వీటిని అప్పటికప్పుడు చాలా సులభంగా తయారు … Read more









