Semiya Upma : సేమియా ఉప్మా ఇలా చేస్తే.. పొడి పొడిగా రుచిగా.. ఎవ్వరికైనా నచ్చుతుంది..
Semiya Upma : సేమియాతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. సేమియాతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. సేమియాతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో సేమియా ఉప్మా కూడా ఒకటి. సేమియా ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. అల్పాహారంగా తినడానికి చాలా చక్కగా ఉంటుంది. దీనిని తయారు చేయడం సులభమే అయినప్పటికి దీనిని చాలా మంది పొడి పొడిగా తయారు చేసుకోలేకపోతుంటారు. కింద చెప్పిన విధంగా … Read more









