Semiya Vada : సేమియాతో వడను ఎప్పుడైనా చేశారా.. ఒక్కసారి చేయండి.. రుచి చూస్తే వదలరు..!
Semiya Vada : సేమియాతో పాయసమే కాకుండా మనం చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. సేమియాతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అందరూ ఈ వంటకాలను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. తరచూ చేసే వంటకాలతో పాటు ఈ సేమియాతో మనం ఎంతో రుచిగా ఉండే వడలను కూడా తయారు చేసుకోవచ్చు. సేమియాతో చేసే ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి. ఎవరైనా వీటిని చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. స్నాక్స్ గా … Read more









