Sesame Chikki : నువ్వులతో చిక్కి.. ఎంతో బలం.. రోజుకు 2 తినాలి..!
Sesame Chikki : మనం వంటల తయారీలో నువ్వులను ఉపయోగిస్తూ ఉంటాం. మనం చేసే కూరలు, పులుసులు చిక్కగా ఉండడానికి మనం నువ్వుల పొడిని వాడుతూ ఉంటాం. అలాగే నువ్వులతో నేరుగా తీపి పదార్థాలను కూడా తయారు చేస్తూ ఉంటాం. నువ్వులను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. నువ్వులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, అధిక … Read more









