Sesame Pulao : నువ్వులతో ఎంతో ఆరోగ్యకరమైన రైస్.. తయారీ ఇలా..!
Sesame Pulao : నువ్వులు.. ఇవి మనందరికి తెలిసినవే. వీటిని కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. నువ్వుల్లో ఎన్నో విలువైన పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. నువ్వులను వంటల్లో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. నువ్వులతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. నువ్వులతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో నువ్వుల రైస్ కూడా ఒకటి. ఈరైస్ ను మనం … Read more









