Health Tips : దీన్ని రోజూ ఒకటి తిన్నారంటే చాలు.. అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు..!
Health Tips : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి నువ్వులను ఉపయోగిస్తున్నారు. వీటిని అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. నువ్వులతో తయారు చేసే ఏ వంటకం అయినా సరే రుచిగానే ఉంటుంది. ప్రధానంగా వీటితో తీపి వంటకాలను తయారు చేస్తుంటారు. నువ్వులు, బెల్లం కలిపి తయారు చేసే లడ్డూలను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే.. నువ్వులు, బెల్లంతో తయారు చేసిన లడ్డూను రోజుకు ఒక్కటి … Read more









