Shakkar Para : ఈ స్వీట్ గురించి మీకు తెలుసా.. వంట‌రాని వారు కూడా సుల‌భంగా చేస్తారు..

Shakkar Para : ష‌క్క‌ర్ పార‌.. ఈపేరును మ‌న‌లో చాలా మంది విని ఉండ‌రు. ఇది ఒక తీపి వంట‌కం. ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వంట‌రాని వారు కూడా త‌యారు చేసుకునేంత స‌లుభంగా ఉంటుంది. వీటిని ప‌దిరోజుల పాటు నిల్వ చేసుకుని కూడా తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండ‌డంతో పాటు సుల‌భంగా త‌యారు చేసుకోగలిగే ఈ ష‌క్క‌ర్ పార‌ను ఎలా త‌యారు చేసుకోవాలి… త‌యారీకి కావ‌ల్సిన … Read more