ఆ షాంపూ బాటిల్ కొంటున్నారా..? అయితే మీరు 100 రూపాయలు నష్టపోతున్నట్టే..! ఎలాగో తెలుసా.?
సాధారణంగా మనం సూపర్ మార్కెట్‌కు వెళ్లినప్పుడు అవసరం ఉన్నా లేకున్నా ఎడా పెడా ఏదో ఒకటి కొంటూనే ఉంటాం. అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతుంటాం. అది తెలిసే ఖర్చు చేస్తాం. అయితే మనం తెలియకుండా కూడా ఎన్నో అనవసర ఖర్చులు పెడతాం. అదీ ముఖ్యంగా షాంపూ బాటిల్స్ విషయంలో. అవును, మీరు విన్నది నిజమే. ఏంటీ.. షాంపూ బాటిల్స్ అనవసరపు ఖర్చు ఎందుకు అవుతుంది. షాంపూ సాచెట్లు ఒకేసారి ఎక్కువ కొనకుండా ఎంచక్కా ఒకే బాటిల్ కొని … Read more









