Shanaga Pappu Bellam Payasam : శ‌న‌గ‌ప‌ప్పు బెల్లం పాయ‌సం.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఇలా చేసుకోవ‌చ్చు..!

Shanaga Pappu Bellam Payasam : మ‌నం అప్పుడ‌ప్పుడూ ఇంట్లో పాయ‌సాన్ని కూడా త‌యారు చేస్తూ ఉంటాం. పాయ‌సం ఎంత రుచిగా ఉంటుందో మ‌నంద‌రికీ తెలుసు. అయితే మ‌నం వంటింట్లో వాడే ప‌ప్పు దినుసుల‌ల్లో ఒక‌టైన శ‌న‌గ‌ప‌ప్పును ఉప‌యోగించి కూడా మ‌నం పాయ‌సాన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. శ‌న‌గ‌ప‌ప్పు కూడా మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. శ‌న‌గ‌ప‌ప్పుతో పాయ‌సాన్ని చాలా మంది చేస్తూ ఉంటారు. ఈ పాయ‌సాన్ని త‌యారు చేయ‌డం కూడా చాలా సులువు. ఎంతో రుచిగా … Read more