Shanaga Pappu Laddu : చాలా ఆరోగ్యకరమైన లడ్డూ ఇది.. రోజుకు ఒక్కటి తింటే చాలు.. ఎలా చేయాలి అంటే..?
Shanaga Pappu Laddu : మనలో చాలా మంది ఇష్టంగా తినే తీపి వంటకాల్లో లడ్డూలు కూడా ఒకటి. లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మనం సాధారణంగా లడ్డూలను తయారు చేయడానికి శనగపిండిని, చక్కెరను వాడుతూ ఉంటాము. అయితే శనగపిండి, చక్కెరలను వాడకుండా కూడా మనం అప్పటికప్పుడు రుచికరమైన లడ్డూలను తయారు చేసుకోవచ్చు. వీటిని తినడం వల్ల శరీరానికి బలం కలుగుతుంది. శనగపిండి, చక్కెర వాడకుండా రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన … Read more









