Shanaga Pindi Sweet : శనగపిండితో ఈ స్వీట్‌ను ఇలా చేయండి.. అచ్చం స్వీట్ షాపుల్లోలా వస్తుంది.. టేస్టీగా ఉంటుంది..!
Shanaga Pindi Sweet : శనగపిండితో పిండి వంటకాలు, చిరుతిళ్లతో పాటు స్వీట్స్ ను కూడా తయారు చేస్తూ ఉంటాము. శనగపిండితో చేసే తీపి వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. శనగపిండితో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో మోహన్ థాల్ స్వీట్ కూడా ఒకటి. ఇది మనకు స్వీట్ షాపుల్లో ఎక్కువగా లభిస్తుంది. ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. తీపి తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈ … Read more









