Shanagala Dosa : శ‌న‌గ‌ల‌తో ఎంతో రుచిక‌ర‌మైన దోశ‌ల‌ను ఇలా వేసుకోవ‌చ్చు.. ఒక్క‌సారి రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..

Shanagala Dosa : మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ప‌ప్పు దినుసుల్లో శ‌న‌గ‌లు కూడా ఒక‌టి. శ‌న‌గ‌ల్లో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయ‌న్న సంగతి మ‌న‌కు తెలిసిందే. శ‌న‌గ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. శ‌న‌గ‌ల‌తో చేసే ఏ వంట‌క‌మైనా చాలా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు ఈ శ‌న‌గ‌ల‌తో మ‌నం దోశ‌ల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. శ‌న‌గ‌ల దోశ‌లు చాలా రుచిగా ఉంటాయి. వీటిని … Read more