Shanagala Fry : ధాబా స్టైల్‌లో శనగల ఫ్రై.. ఇలా చేసి తినండి.. రుచి చూస్తే వదలరు..!
Shanagala Fry : మనం కాబూలీ శనగలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ తో పాటు ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబూలీ శనగలతో చేసిన వంటకాలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే తరుచూ కూరలే కాకుండా కాబూలీ శనగలతో మనం ఫ్రై శనగలను కూడా తయారు చేసుకోవచ్చు. మహారాష్ట్ర వంటకమైన ఈ చనా ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. స్నాక్స్ గా తినడానికి … Read more









