Shanagala Patoli : శనగలతో ఇలా ఎప్పుడైనా చేసి తిన్నారా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఎలా చేయాలంటే..?
Shanagala Patoli : ఎర్ర శనగలను కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. శనగలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లతో పాటు, క్యాల్షియం, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ శనగలతో గుగ్గిళ్లు, కూర వంటి వాటినేకాకుండా మనం ఎంతో రుచిగా ఉండే పాటోలిని కూడా తయారు … Read more









