Shanagapappu Kobbarikura : శనగపప్పు, కొబ్బరిని కలిపి ఇలా కూర చేస్తే.. ఎవరికైనా సరే నోట్లో నీళ్లూరాల్సిందే..!
Shanagapappu Kobbarikura : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో శనగపప్పు కూడా ఒకటి. దీనితో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. శనగపప్పును ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ అన్నీ లభిస్తాయి. శనగపప్పుతో చేసిన వంటకాలను తినడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. శనగపప్పుతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో శనగపప్పు కొబ్బరి కూర కూడా ఒకటి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. పచ్చి … Read more









