Shanagapappu Pachadi : శనగపప్పుతోనూ ఎంతో రుచిగా ఉండే పచ్చడిని చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా..?
Shanagapappu Pachadi : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో శనగపప్పు కూడా ఒకటి. శనగపప్పులో మన ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి. శనగపప్పును తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. శనగపప్పుతో మనం రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. శనగపప్పుతో కూరలు, తీపి వంటకాలే కాకుండా మనం ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. అన్నంతో పాటు అల్పాహారాలతో కూడా … Read more









