Shanagapappu Payasam : శనగపప్పుతో ఎంతో రుచికరమైన పాయసాన్ని ఇలా చేసుకోవచ్చు..!
Shanagapappu Payasam : మన ఆరోగ్యానికి శనగపప్పు ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. శనగపప్పును ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్స్ తో పాటు వివిధ రకాల పోషకాలు కూడా లభిస్తాయి. పిండి వంటలు, చిరుతిళ్లు, కూరలే కాకుండా ఈ శనగపప్పుతో మనం ఎంతో రుచిగా ఉండే పాయసాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. శనగపప్పు పాయసం చాలా రుచిగా ఉంటుంది. లొట్టలేసుకుంటూ దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. సులభంగా, రుచిగా … Read more









