Shanagapappu Tomato Pappu : ట‌మాటా ప‌ప్పును ఇలా చేయండి.. అన్నంలో నెయ్యితో క‌లిపి తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Shanagapappu Tomato Pappu : ట‌మాటాల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ట‌మాట ప‌ప్పు కూడా ఒక‌టి. ట‌మాట ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ ప‌ప్పును ఇష్టంగా తింటారు. దీనిని త‌రుచూ ఇంట్లో కూడా త‌యారు చేస్తూ ఉంటారు. అయితే సాధార‌ణంగా ట‌మాట ప‌ప్పును చేయ‌డానికి మ‌నం కందిప‌ప్పును ఉప‌యోగిస్తూ ఉంటాము. ఇలా కందిప‌ప్పుకు బ‌దులుగా మ‌నం శ‌న‌గ‌ప‌ప్పుతో కూడా రుచిక‌ర‌మైన ట‌మాట ప‌ప్పును త‌యారు చేసుకోవ‌చ్చు.శ‌న‌గ‌ప‌ప్పుతో చేసే ట‌మాట‌ప‌ప్పు కూడా చాలా రుచిగా … Read more