ర‌త‌న్ టాటాకు అసిస్టెంట్‌గా ప‌నిచేసిన ఇత‌ని గురించి తెలుసా..?

గుండు పిన్ను నుండి ఎయిర్ ప్లేన్ వరకు ఎన్నో బిజినెస్‌లు చేసి దిగ్గ‌జ వ్యాపార వేత్త‌గా ఎదిగారు ర‌త‌న్ టాటా. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయినప్పటికీ ఆయన సామాన్యులకు ఏనాడు దూరం కాలేదు… కానీ ఆ దేవుడే ఆయనను దూరం చేసాడు. ర‌త‌న్ టాటాకి పెళ్లి కాలేదు… కాబట్టి పిల్లాపాపలు లేరు. ఈ క్రమంలోనే తన జంతుప్రేమ, మానవత్వంతో ఓ యువకుడు ఎంతగానో ఆకట్టుకున్నాడు. దీంతో వృద్దాప్యంలో అత‌న‌ని త‌న‌ సహాయకుడిగా నియమించుకున్నారు రతన్ టాటా. … Read more