Shatavari Plant : 100 ఏళ్ల ఆయుష్షును ప్రసాదించే శతావరి మొక్క.. ఎక్కడ కనిపించినా విడిచిపెట్టకుండా ఇంటికి తెచ్చుకోండి..
Shatavari Plant : మన చుట్టూ ప్రకృతిలో అనేక రకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిల్లో చాలా వరకు మొక్కల్లో ఔషధ గుణాలు ఉంటాయి. కానీ వాటి గురించి మనకు తెలియదు. మన చుట్టూ పరిసరాల్లో కనిపించే అనేక రకాల మొక్కలు చూసేందుకు పిచ్చి మొక్కల్లా ఉంటాయి. కొన్ని అలంకరణ మొక్కల్లా ఉంటాయి. కానీ వాటిల్లోనూ ఔషధ గుణాలు ఉండే మొక్కలు చాలానే ఉన్నాయి. వాటిల్లో శతావరి కూడా ఒకటి. ఇది చూసేందుకు అలంకరణ మొక్కలా ఉంటుంది. కానీ … Read more









