Sherva : పరాటాలలోకి ఎంతో రుచికరమైన షేర్వా.. తయారీ ఇలా..
Sherva : మనం అప్పుడప్పుడూ ఇంట్లోనే పులావ్, బిర్యానీ, నాన్, చపాతీ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. అలాగే వీటిని తినడానికి షేర్వాను కూడా తయారు చేస్తూ ఉంటాం. షేర్వాతో కలిపి తింటే బిర్యానీ, పులావ్ ల రుచి మరింత పెరుగుతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ షేర్వాను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా, సులభంగా, చాలా తక్కువ సమయంలో అయ్యేలా … Read more









